Click on Telugu to change language

పనులు

క్రియాశీలక నాయకుడిగా నిరూపించబడిన శ్రీ ఆదిత్యగారు చురుకుగా తెలంగాణా రాష్ట్రంలోని కుటుంబాల, ప్రజల సమస్యల విషయంలో పాలు పంచుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణ మహిళల సాధికారత కోసం మరియు యువతులకు టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోసం అవిరాళ కృషి చేస్తున్నారు. “ఆడపిల్లలు – టెక్నాలజీ రంగం” అనే అంశంతో పాటు రాష్ట్రంలో మహిళలు సాధికారత సాధించే దిశగా మార్గ నిర్దేశకత్వం / మార్గ దర్శకత్వం వహిస్తున్నారు శ్రీ ఆదిత్య. 

 

వాతావరణంలోని మార్పులవల్ల పంటలు సరిగా పండక రైతులు భాధతో, నిస్పృహతో, ఆర్థికపరమైన సమస్యలతో సతమౌతుంటే – శ్రీ ఆదిత్యగారు “”ఫార్మర్ కనెక్ట్”” అనే విషయంపై దృష్టి నిలిపి వ్యవసాయ రంగంలోని సాదకబాధకాలను నిర్మూలించటానికి ముందంజ వేస్తున్నారు. 

 

వ్యవసాయపద్దతులలో “ఆకుపచ్చ పరిష్కారాలు (Green Solutions)” ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా బాలికలకు నాణ్యమైన విద్యను అందించే దిశగా తన మద్దతును తెలియచేస్తూ శ్రీ ఆదిత్య గారు గ్రామీణప్రాంతాల్లో పాఠశాలలను, విద్యార్థుల సంఖ్యను పెంచటానికి కృషి చేస్తున్నారు. 

 

అంతేకాకుండా గ్రామీణ, పట్టణ రహదారుల భద్రత తన చేతులలోకి తీసుకున్న శ్రీ ఆదిత్యగారు వినూత్న పరిష్కారాలతో సంబంధిత అధికారులలో అవగాహన కలిగించటం ద్వారా ప్రయాణికులకు మౌలిక రక్షణ కల్పిస్తున్నారు. 

శ్రీ ఆదిత్యగారు కృషి చేస్తున్న రంగాలు:

 

వ్యవసాయం 

పట్టణ అవస్థాపన

వాతావరణ మార్పు 

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి

మహిళల సాధికారత

విద్య 

 

” పోరాడి సాధించుకోవటం అనేది ఎల్లపుడూ ఉంటుంది. బాధపడుతూ ఊరుకోవటం అనేది  ఎల్లపుడూ ఉంటుంది. అడుగు ముందుకు వేసి మీకు కావాల్సింది సాధించుకుంటారా లేక ప్రేక్షకపాత్ర వహించి చూస్తూ ఉండిపోతారా అనేది పూర్తిగా మీ స్వయంనిర్ణయం. ” – ఎం.ఏ.ఆర్

Copyright @ 2018. All Right Reserved. adithyamarri.com

Bitnami