Click on Telugu to change language

స్థిరమైన ఉపాధి

తెలంగాణా రాష్ట్రాన్ని, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి అవసరమైన, పనికివచ్చే విధంగా అధిక అభివృద్ధిని ఎలా సాధించాలో ఆదిత్యగారికి బాగా తెలుసు.ఉద్యోగ నియామకాల విషయంలో చాలా అంశాలు దేశంలోని యువతకు పెఉ సవాలుగానిలుస్తున్నాయి. ఈ రోజుకి కూడా ఆర్ధిక ఇబ్బందులు, ఉపాధి అవకాశాలుతక్కువగా వుండటం, అందరికి విద్యావకాశాలు అందుబాటులో లేకపోవడం, నికరమైనఉద్యోగ అవకాశాలు, సామాజిక స్పృహ తక్కువగా ఉండడం మొదలైన కొన్నికారణాలను ఉదాహరణగా చెప్పవచ్చు. అంత తేలికగా అంతుబట్టని కారణాలు కొన్నిఉదాహరణకి: దన్నుగా నిలువని కార్మిక చట్టాలు, ఉద్యోగ సంస్థల్లో నిర్భందఆజ్ఞలు.

 

గ్రామీణ తెలంగాణా యువత వృద్ధికి అత్యంత కీలక అంశాలైన చిన్న వ్యాపారులకు అండ కల్పించడం వృత్తి నైపుణ్యాల పెంపుదలకు ప్రోత్సాహాన్ని అందించడం మాత్రమే కాక ఆదిత్యగారు రాష్ట్ర పౌరుల అభివృద్ధికి, వారిని ముందుకు నడపడానికి కంకణం కట్టుకున్నారు.

 

యువతను సాధికార దిశగా నడిపించడానికి మరియు ఉపాధి కల్పనా అంశంలో ఆదిత్యగారి లక్ష్యాలు.

  • యువతలో ఉపాధి హామీ అవకాశాలు, నైపుణ్యాల పెంపుదలకు ప్రోత్సాహం
  • ఎస్.సి. / ఎస్.టి. / మైనారిటీలకు అండదండలు అందించడమే కాక యువతలో కులవివక్షను రూపుమాపడం
  • పట్టణ మురికి వాడల్లోని యువతనేకాక పరిసర నగరాల్లోని యువతను ఆదిత్యగారు ఆకర్షిస్తున్నారు.
  • జనాభాలో యువ పారిశ్రామిక వేత్తలకు అండదండగా నిలుస్తున్నారు
  • “సామర్ధ్యం కలిగిన ఏ వ్యక్తి అయినా ఏ యువ శక్తి అయినా నిరుద్యోగిగా ఉండకూడదు” అనే దీర్ఘకాలిక ప్రణాళికను సాధించడం. 

  

ప్రస్తుతం అదిత్యగారు అమలుపరుస్తున్న లక్ష్యాలు 

  • రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణాలలో నివసిస్తున్న ఉద్యోగావకాశాలు లేక వెనకబడి ఉన్న యువతకు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన నైపుణ్యాలు పొందడానికి తగిన శిక్షణ కల్పించడం 
  • వ్యాపార అభివృద్ధికి కావలసిన ఆర్ధిక నైపుణ్యాల దిశగా మహిళలకు శిక్షణ
  • తెలంగాణా రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల గ్రామీణ, పట్టణ యువతులకు తమ శక్తి సామర్ధ్యాలను పెంపొందించుకునే దిశగా సహాయం
  • పరిసరాలలోని ఏ పరిశ్రమ అవసరాలకైనా అనుగుణంగా, సుస్థిరమైన అభివృద్ధి పధంలో యువతకి సామర్ధ్యం పెంపొందించే శిక్షణ 
  • ప్రస్తుత సమాజంలోని పరిశ్రమల యువత సరి అయిన వృత్తిని ఎన్నుకోనడానికి మరింత నమ్మకమైన సమర్ధవంతమైన శిక్షణా కార్యక్రమాలు 

 

Adithya Marri Reddy Youth employment

పనులు

తెలంగాణ ప్రజలకు అంకితం చేయపడిన

వ్యవసాయం

రైతుల సహాయం మరియు వ్యవసాయ సంఘం

Adithya Marri Reddy Potography Pothole

పట్టణ అవస్థాపన

పట్టణ అవస్థాపన అభివృద్ధి వైపు కృషి చేయడం

Adithya Marri Reddy Agriculture

వాతావరణ మార్పు

రాబోయే తరానికి ప్రభుత్వంలో సరైన మార్పులు చేయడం

విద్య 

అందరి విద్య కోసం కట్టుపడ్డాం

మహిళల సాధికారత

మహిళల ఆర్ధిక మరియు సామజిక స్థిరత్వం వైపు కృషి చేయడం

Copyright @ 2018. All Right Reserved. adithyamarri.com

Bitnami