Click on Telugu to change language

మౌలిక పట్టణాభివృద్ధి

Adithya Marri Reddy Pothole Potography contest

శ్రీ ఆదిత్యగారు అత్యంత ప్రాధాన్యతనిచ్చే మరొక అంశం తెలంగాణా రాష్ట్ర రహదారుల రక్షణ సంక్షోభం . దేశంలో జరిగే  ప్రమాదాల గణాంకాల నమోదులో తెలంగాణా రాష్ట్రం 8వ స్థానంలో నిలవటమేకాక క్రిందటి సంవత్సరం రహదారులపై జరిగిన ట్రాఫిక్ ప్రమాదాలలో మరణాల సంఖ్యలో 9వ స్థానంలో నిలిచింది. 

 

మన ప్రాంతీయ రహదారులు సరిఅయిన పద్దతిలో నిర్వహించబడక పోవటం అనేది హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పౌరుల అసంతృప్తికి మరియు లెక్కకు మించి ప్రమాదాలవల్ల మరణాలు సంభవించటానికి అతిపెద్ద కారణం అవుతున్నాయి. మన రాష్ట్ర రహదారులను అభివృద్ధి చేసుకోవటమే కాకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపేవారి పట్ల   చట్టబద్ధమైన చర్యలు తీసుకోవటం, ఫుట్ పాత్‍లపై అక్రమ ఆక్రమణలను తొలగించటం చేయాలి. రహదారులపై గుంతలను చిన్నచిన్న అతుకులతో (patches) కప్పివేయటం కాకుండా ఒకమౌలికప్రణాళికను అమలుపరచటం ద్వారా రాష్ట్ర ఆర్ధిక అభివృద్ధికి కూడా ఒక తాళం చెవి లాగా  పనికి వస్తుంది.

 

రహదారి రక్షణాచర్యలు మరియు రహదారుల  నిర్వహణపట్ల శ్రీ ఆదిత్యగారి లక్ష్యాలు: 

  • తరచూ ప్రమాదాలకు కారణమైన రహదారి గుంతలు లేకుండా రోడ్లమరమ్మతులు, నిర్వహణ  మరియు రక్షణ పరిష్కారాలు. 
  • పట్టణ ప్రజలందరికి రోడ్లపై రక్షణకు అవసరమైన అన్ని  చర్యలు పాటించవలసేందుకై అవగాహన కల్పించి ప్రచారం చేయటం. 
  • లోకల్ పౌరులను సమూహాలుగా ఏర్పరచి, పరిశుభ్రంగా, పచ్చదనంతో కూడిన రక్షిత హైదరాబాద్‍‍ను తయారుచేయటం. 

 

ఫొటోగ్రఫీ పోటీల ద్వారా అవగాహనా మరియు ప్రచారం:

  • ఫొటోగ్రఫీ కాంటెస్ట్ అనే పేరుతో గుంతలు, త్రవ్వాకాలతో కూడిన రోడ్లపైకి ప్రజల దృష్టిని మళ్లించాలనే సంకల్పంతో శ్రీ ఆదిత్యగారు ప్రజలందరికి పిలుపునిచ్చి అతి ఎక్కువ గుంతలున్న రోడ్లను – నగరంలో అత్యుత్తమ గుంతలు అనే ప్రయత్నంతో ఆ సన్నివేశాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. 
  • ఈ తరహా ప్రచారానికి అత్యద్భుత మైన స్పందనతో ప్రాంతీయ పౌరులంతా తాము నగరం మొత్తం మీద  తీసిన గుంతల ఫోటోలను తమ పరిధిలో GHMC సమర్పించారు.   

 

Adithya Marri Reddy Potography Pothole

పనులు

తెలంగాణ ప్రజలకు అంకితం చేయపడిన

వ్యవసాయం

రైతుల సహాయం మరియు వ్యవసాయ సంఘం

Adithya Marri Reddy Agriculture

వాతావరణ మార్పు

రాబోయే తరానికి ప్రభుత్వంలో సరైన మార్పులు చేయడం

విద్య 

అందరి విద్య కోసం కట్టుపడ్డాం

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి

ఉపాధి మరియు నైపుణ్యాల అభివృద్ధి పట్ల కట్టుపడ్డాం

మహిళల సాధికారత

మహిళల ఆర్ధిక మరియు సామజిక స్థిరత్వం వైపు కృషి చేయడం

Copyright @ 2018. All Right Reserved. adithyamarri.com

Bitnami